Hyderabad, మార్చి 16 -- Latest OTT Releases Telugu Movies: ఓటీటీలోకి ఈ వారం ఎన్నో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, వాటిలో ఈ గురు, శుక్ర రెండు రోజుల్లోనే 24 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, బోల్డ్, ఫ్యామిలీ డ్రామా, స్పై యాక్షన్ వంటి వివిధ జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

హత్య (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 13

మన్యం ధీరుడు (తెలుగు హిస్టారికల్ బయోగ్రఫీ మూవీ)- మార్చి 14

బీ హ్యాపీ (తెలుగు డబ్బింగ్ హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా చిత్రం)- మార్చి 14

ఒరు జాతి జాతికమ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ)- మార్చి 14

మోనా 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 14 ...