Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Movies Telugu Like Animal Screenplay Must Watch: తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి తర్వాత కొత్త కథతో సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ చేసిన యానిమల్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే.

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోహీరోయిన్స్‌తోపాటు బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి వంటి నటీనటులతో యానిమల్‌ను తీశారు. అయితే, స్క్రీన్ ప్లే పరంగా యానిమల్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఓల్డ్ ఏజ్ రణ్‌విజయ్ సింగ్‌తో స్టార్ట్ చేసి స్టూడెంట్‌గా ఉన్నప్పుడు, యుక్త వయసులో, మిడిల్ ఏజ్‌లో జరిగే సన్నివేశాలతో యానిమల్ సాగుతుంది.

ప్రస్తుతం నుంచి గతంకు, ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి రణ్‌విజయ్ తన బావను చంపడం, దానికి రీజన్ తండ్రిపై అటాక్ చేయిడ...