Hyderabad, ఫిబ్రవరి 28 -- OTT Movies With Single Role: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు అలరిస్తున్నాయి. అయితే, సినిమా అన్నాక చాలా మంది నటీనటులు ఉంటారు. కానీ, కేవలం ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. కేవలం సింగిల్ పాత్రతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 7 సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లి బట్టల కోసం షాపింగ్‌కు వెళ్లిన అమ్మాయికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి అక్కడే ఇరుక్కుపోతే. ఈ కాన్సెప్ట్ పైన వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే హలో మీరా. కేవలం గంట 33 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా కేవలం ఒకే ఒక్క పాత్రతో సాగుతుంది. ప్రస్తుతం హలో మీరా మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు ముద్దుగుమ్మ నందిత శ్వేత నటించిన ఎమోషనల్ డ్రామా చిత్రం రారా పెనిమిటి. ఎన్టీఆర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.