Hyderabad, ఏప్రిల్ 7 -- Best OTT Movies This Week Telugu: ఓటీటీలో గత వారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో మూడు రోజుల్లోనే 22 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 ఇతర ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చిన ఆ 22 సినిమాలు, వాటి జోనర్స్, అందులో చూడాల్సిన ది బెస్ట్ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 3
టచ్ మీ నాట్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
లవ్యాపా (హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 4
డేవిడ్ బ్లెయిన్ డు నాట్ అటెంప్ట్ (అమెరికన్ రియాలిటీ అడ్వెంచర్ షో)- ఏప్రిల్ 6
14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో (తెలుగు )- ఏప్రిల్ 4
ది బాండ్స్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.