భారతదేశం, ఫిబ్రవరి 17 -- Urvashi Rautela: ఊర్వ‌శి రౌటేలా హీరోయిన్‌గా న‌టించిన అడ‌ల్ట్‌ కామెడీ మూవీ వ‌ర్జిన్ భానుప్రియ అల్ట్రా ప్లే ఓటీటీలో రిలీజైంది. ఇప్ప‌టికే జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా అల్ట్రా ప్లే ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

వ‌ర్జిన్ భానుప్రియ మూవీ కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా జీ5 ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. వ‌ర్జిన్ భానుప్రియ మూవీకి అజ‌య్ లోహాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో ఊర్వ‌శి రౌటేలాతో పాటు గౌత‌మ్ గులాటి, అర్చ‌న పురాన్ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ బాలీవుడ్ మూవీలో భానుప్రియ అనే మోడ్ర‌న్ యువ‌తిగా బోల్డ్‌రోల్‌లో ఊర్వ‌శి రౌటేలా క‌నిపించింది. భానుప్రియ చ‌దువులో టాప‌ర్‌. త‌ల్లిదండ్రులు గొడ‌వ‌లు ప‌డి విడిపోతారు. వారిని క‌లిపేం...