Hyderabad, మార్చి 15 -- OTT Releases Telugu This Week: ఓటీటీలోకి ఎవ్రీ వీక్ సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తాయని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ వారం కూడా దాదాపుగా 20కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో కొన్ని స్ట్రైట్ తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. బోల్డ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హత్య (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 13

బీ హ్యాపీ (తెలుగు డబ్బింగ్ హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా చిత్రం)- మార్చి 14

మోనా 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 14

పొన్మన్/పోన్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- మార్చి 14

ఏజెంట్ (తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓ...