Hyderabad, మార్చి 9 -- OTT Release In Telugu: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రొమాంటిక్, ఎమోషనల్, కామెడీ, ఇన్వెస్టిగేటివ్, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం.

తండేల్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 7

నదానియాన్ (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ హిందీ మూవీ)- మార్చి 7

కేయాస్ ది మ్యాన్షన్ మర్డర్స్ (డాక్యుమెంటరీ)- మార్చి 7

డెలిషియస్ (జెర్మన్ మిస్టరీ థ్రిల్రర్ మూవీ)- మార్చి 7

వెన్ లైఫ్ గివ్స్ టాంగేరిన్స్ (కొరియన్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 7

ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 7(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మార్చి 7

ప్లాంక్‌టన్: ది మూవీ (అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల...