భారతదేశం, ఫిబ్రవరి 16 -- విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. బోల్డ్ కంటెంట్, సామాజిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి రానుంది. మరి ఆ ఓటీటీలు ఏవి? ఈ మూవీ విశేషాలేంటన్నది చూడండి.
తమిళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో, ముఖ్యంగా బోల్డ్, కాంట్రవర్షియల్ అంశాలతో సినిమాలు తీసే దర్శకుడు విగ్నేష్ కార్తీక్. అతడు గతంలో అంటే 2024లో తీసిన 'హాట్ స్పాట్' సినిమాకు సీక్వెల్గా వచ్చిన తాజా మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్'. జనవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
సాధారణంగా ఒక సినిమా ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతుంది. కానీ 'హాట్ స్పాట్ 2 మచ్' మాత్రం మల్టీ-ప్లాట్ఫామ్ డీల్ కుదుర్చుకుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.