భారతదేశం, మార్చి 19 -- కోలీవుడ్‍లో గత నెల ఫిబ్రవరిలో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ క్లాష్ నడిచింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'డ్రాగన్', స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (NEEK)' ఒకేరోజున విడుదలయ్యాయి. ఈ రెండు రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఫిబ్రవరి 21న విడుదలయ్యాయి. డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ కొడితే.. నీక్ మాత్రం ప్లాఫ్ అయింది.
ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్‍లోనూ పోటీ పడనున్నాయి. ఒకే రోజు వేర్వేరు ప్లాట్‍ఫామ్‍ల్లో రానున్నాయి. బాక్సాఫీస్ క్లాష్ తర్వాత స్ట్రీమింగ్‍లోనూ పోటీపడనున్నాయి.
డ్రాగన్ చిత్రం ఈ శుక్రవారం మార్చి 21వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ తెలుగులో 'రిట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.