భారతదేశం, మార్చి 3 -- ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల ప్రదానోత్సవం అమెరికా లాస్‍ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో గ్రాండ్‍గా జరుగుతోంది. 2024లో వచ్చిన చిత్రాలకు గాను ఈ 97వ అకాడమీ అవార్డుల వేడుక సాగుతోంది. హాలీవుడ్ సినీ స్టార్లు ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. అవార్డుల ఈవెంట్ వేడుకలా కళ్లు చెదిరేలా సాగుతోంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ఈవెంట్‍కు కొనాన్ ఓబ్రెయిన్ హెస్ట్ చేస్తున్నారు. అదిరిపోయే పర్ఫార్మెన్సులు సాగుతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని విభాగాల్లో అవార్డుల ప్రకటన జరిగింది. అనోరా చిత్రానికి గాను బెస్ట్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు సీన్ బేకర్. ఇప్పటి వరకు ప్రకటించిన అవార్డుల లిస్ట్ ఇక్కడ చూడండి.

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)

బెస్ట్ సపోర్టింగ్ నటి - జోయా సాల్దానా (ఎమిల...