Hyderabad, ఫిబ్రవరి 23 -- ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే మీకు ఆసక్తి అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ చేధించేందుకు ప్రయత్నించండి. దీనిలో ఆంగ్ల పదం After అన్నిచోట్లా ఉంది. ఒకచోట మాత్రం దాని స్పెల్లింగ్ తప్పుగా వచ్చింది. అది ఎక్కడ వచ్చిందో చూసి కనిపెట్టడమే మీ పని. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు... కేవలం 5 నుంచి 10 సెకన్లలోపే మీరు ఆ జవాబును కనిపెట్టి చెప్పాలి.

ఆప్టికల్ ఇల్యూషన్లు మెదడుకు అవసరమైన వ్యాయామాన్ని అందిస్తాయి. మీరు ఇటువంటి పజిల్స్‌ను క్రమం తప్పకుండా సాధనం చేయడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. అలాగే మనస్సుకు కొత్త ఉత్సాహమొస్తుంది. పరిశీలనా సామర్ధ్యాలు పెరుగుతాయి. ఏకాగ్రతను పెంచడంలో కూడా ఆప్టికల్ ఇల్ల్యూషన్ ముందుంటుంది.

ఇక జవాబు విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో Aftrer అనే పదాన్ని 10 సెకన్ల లోపు కనిపెట్టిన వారిక...