భారతదేశం, నవంబర్ 25 -- Oppo Reno 9 series launch : ఒప్పో రెనో 9 సిరీస్​.. చైనాలో లాంచ్​ అయ్యింది. ఒప్పో రెనో 8 సక్సెసర్​గా ఈ రెనో 9 సిరీస్​ నిలువనుంది. ఈ సిరీస్​లో.. రెనో 9, రెనో 9 ప్రో, రెనో 9 ప్రో ప్లస్​ పేర్లతో మూడు కొత్త స్మార్ట్​ఫోన్స్​ ఉన్నాయి.

రెనో 8తో పోల్చుకుంటే.. ఒప్పో రెనో 9 సిరీస్​ డిజైన్​ కొత్తగా ఉంది. అయితే.. రెనో 9 సిరీస్​లోని మూడు ఫోన్లు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. కానీ స్పెసిఫికేషన్లలో మాత్రం స్వల్పంగా మార్పులు ఉన్నాయి.

ఒప్పో రెనో 9, రెనో 9 ప్రోలకు ప్లాస్టిక్​ ఫ్రేమ్​ వచ్చింది. ఇవి 7.19ఎంఎం థిక్​నెస్​, 174గ్రాముల బరువుతో ఉన్నాయి. ఈ రెండింటికీ 6.7ఇంచ్​ సెంటర్​ పంచ్​ హోల్​ కర్వడ్​ అమోలెడ్​ డిస్​ప్లే(2412X1080 పిక్సెల్​, 349పీపీఐ, 120హెచ్​జెడ్​ రిఫ్రేష్​ రేట్​) ఉంది.

oppo reno 9 feature : రెనో 9లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన...