భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని యువ AI నిపుణుల నుంచి ఊహించని స్పందన లభించింది. విజయవాడ, హైదరాబాద్‌లలో జరిగిన OpenAI అకాడమీ x NxtWave ప్రాంతీయ బిల్డాథాన్లకు 1,500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. హైదరాబాద్ బిల్డాథాన్‌లో 900 మంది, విజయవాడ బిల్డాథాన్‌లో 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రాష్ట్ర స్థాయి క్వాలిఫైయర్స్‌కు అర్హత సాధించారు.
ఈ బిల్డాథాన్, కేంద్ర ప్రభుత్వం యొక్క IndiaAI మిషన్ ఆధ్వర్యంలో వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక IndiaAI Impact 2026 ప్రపంచ సదస్సుకు అనుబంధంగా నిర్వహించిన ప్రీ-సమ్మిట్ ఈవెంట్. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ AI ప్రతిభను ప్రపంచ వేదికపైకి తీసుకురావడమే ఈ మిషన్ ముఖ్య లక్ష్యం.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) చేపట్టిన IndiaAI చొరవలో భాగంగా ఈ బి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.