Hyderabad, ఏప్రిల్ 9 -- ఇంట్లో కూరగాయలు ఒక్కోసారి నిండుకుంటాయి. అలాంటప్పుడు మీరు సింపుల్ గా రెండు ఉల్లిపాయలతో కూడా లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ బిర్యాని సులువుగా ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. వేడివేడిగా దీన్ని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ ఆనియన్ బిర్యాని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఉల్లిపాయలు - రెండు

బాస్మతి బియ్యం - ఒక కప్పు

నూనె - ఒక స్పూను

నెయ్యి - ఒక స్పూను

బిర్యాని ఆకులు - రెండు

అనాస పువ్వులు - రెండు

లవంగాలు - మూడు

యాలకులు - మూడు

షాజీరా - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

సోంపు - అర స్పూను

పచ్చిమిర్చి - మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

కారం - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

పెరుగు - అరకప్పు

పుదీనా ఆకులు - పావు కప్పు

కొత్తిమీర తరుగు - పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - తగినన్ని

1. ఇంట్లో ఒక్కొక్కసారి క...