భారతదేశం, మార్చి 4 -- OnePlus sale: వన్ ప్లస్ ఇండియా "రెడ్ రష్ డేస్" సేల్ ప్రకటించింది. ఈ సేల్ లో వినియోగదారులకు అన్ని మోడల్స్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, టాబ్లెట్లు, ఇతర అన్ని ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్ లో కొనుగోలుదారులు కొత్త వన్ ప్లస్ 13 సిరీస్, వన్ ప్లస్ నార్డ్ సిఇ 4 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను సరసమైన ధరకు పొందవచ్చు. కొనుగోలుదారులు తమకు కావలసిన పరికరాలను చాలా తక్కువ ధరకు పొందవచ్చు. మీరు అప్ గ్రేడ్ కోసం చూస్తున్నట్లయితే, వన్ ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ లో మీకు బెస్ట్ డీల్ లభిస్తుంది.

వన్ ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ మార్చి 4 నుంచి మార్చి 9, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ భారతీయులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఈజీ ఇఎంఐ ప్లాన్స్ ను పొందే అవకాశాన్ని ఇస్తుంది. వన్ ప్లస్ 13 సిరీస్, వన్ ప్లస్ నార్డ...