భారతదేశం, ఫిబ్రవరి 10 -- వన్‌ప్లస్ రెడ్ రష్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ తాజా స్మార్ట్‌ఫోన్లపై అనేక ఆఫర్లు, డీల్స్ లభిస్తాయి. రెడ్ రష్ డేస్ సేల్ పేరుతో ఈ సేల్ ఫిబ్రవరి 11న ప్రారంభమై ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. వన్‌ప్లస్ ఫోన్లపై లభించే డిస్కౌంట్లు, డీల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఈ సేల్‌లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ 4, ఇతర స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మీ ప్రియమైన వారికి గిఫ్ట్ కొనాలనుకుంటే ఈ ఆఫర్ గురించి ఆలోచించొచ్చు.
వన్‌ప్లస్ 13 కొనుగోలుదారులు రూ. 5,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13R కొనుగోలుదారులు రెడ్ రష్ డేస్ సేల్ సమయంలో రూ. 3,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్లు ఎంచుకున్న బ్యాంక్ కార్డులకు మాత్రమే వర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.