భారతదేశం, ఫిబ్రవరి 8 -- OnePlus 12R price: వన్‌ప్లస్ ఇటీవల వన్‌ప్లస్ 12 సిరీస్, వన్‌ప్లస్ బడ్స్ 3ని విడుదల చేసింది. వీటిలో కొన్ని భారీ అప్‌గ్రేడ్‌లు, కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు, OnePlus 12R, OnePlus బడ్స్ 3 లను వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, OnePlus స్టోర్‌లలో వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు.

OnePlus 12R, OnePlus బడ్స్ 3 విక్రయం ఫిబ్రవరి 6, 2024న ప్రారంభమైంది. ఈ రెండు డివైజెస్ మధ్య-శ్రేణి విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, అనేక ఇతర ఆఫ్‌లైన్ భాగస్వామి స్టోర్‌లు వంటి వాటిలో వన్ ప్లస్ 12 ఆర్, వన్ ప్లస్ బడ్స్ 3 లను కొనుగోలు చేయవచ్చు. వన్ ప్లస్ 12 ఆర్ (OnePlus 12R) ధర రూ.39999 ల నుంచి ప్రారంభమవుతుంది. వన్ ప్లస్ బడ్స్ 3 (OnePlus Buds 3) ధర రూ.5499 నుంచ...