భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఊర్లో అయినా.. సిటీలో అయినా పాత ఇంటిని కొంటున్నమంటే దాని చుట్టు పక్కల ఉన్న పరిస్థితిని కూడా అర్థం చేసుకవాలి. సాధారణంగా పాత ఇల్లు మౌలిక సదుపాయాల కొరతతో సహా ఇతర సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ ఆస్తిని కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించి పలు విషయాలను జాగ్రత్తగా చూడాలి.
కొన్ని పాత ఇళ్లకు మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, అవసరమైన సేవలు దగ్గరలో ఉంటాయి. పాతవి కొనుగోలుదారులకు బడ్జెట్ అనుకూలమైనవి. అయితే పాత ఇల్లు మరమ్మతులు, పునరుద్ధరణలు ఖరీదైనవిగా ఉంటాయి. పాత భవనాలకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండవు. భవనం సరైన డాక్యుమెంటేషన్‌ను ఏర్పాటు చేయడం కూడా కష్టం అవ్వొచ్చు. పాత ఆస్తిని కొనడం లాభదాయకమైన పెట్టుబడి అయినప్పటికీ ఇన్వెస్ట్ చేసేముందు కొన్ని విషయాలు చూసుకోవాలి.
Published by HT Digital Content Services with permission from HT Telug...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.