Hyderabad, ఏప్రిల్ 17 -- టైటిల్: ఓదెల 2

నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, దయానంద్ రెడ్డి, నాగ మహేశ్, గగన విహారి, పూజా రెడ్డి తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సంపత్ నంది

దర్శకత్వం: అశోక్ తేజ

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్

నిర్మాత: డి మధు

విడుదల తేది: ఏప్రిల్ 17, 2025

Odela 2 Movie Review In Telugu And Rating: చాలా గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ తమన్నా చేసిన స్ట్రయిట్ తెలుగు మూవీ ఓదెల 2. ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చి సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిందే ఓదెల 2.

మైథలాజికల్, హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఓదెల 2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్, కథ, స్క్రీన్ ప్...