భారతదేశం, మార్చి 22 -- స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఓదెల 2' సినిమాపై ఆసక్తి విపరీతంగా ఉంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రానికి సంపత్ నంది కథను అందించటంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు సంపత్ నంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందుతోంది. ఓదెల 2 మూవీ ముందుగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ నేడు వెల్లడించింది.
ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ ప్రకటన కోసం మూవీ టీమ్ నేడు (మార్చి 22) ఓ పోస్టర్ రివీల్ చేసింది. తమన్నా ఆభరణాలు ధరించి ఉండగా.. రక్తం చిందిన ముఖం సగమే ఉంది. ముఖం వద్ద మరో సగం వారణాసి నగరం కనిపిస్తోంది. చాలా ఇంటెన్సిటీతో ఈ పోస్టర్ ఉంది. ఇది మరింత క్యూరియాస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.