Hyderabad, ఫిబ్రవరి 7 -- స్థూలకాయం సమస్య నేడు అధికమైపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి దీనికి కారణమవుతాయి. ప్రస్తుతం మన దినచర్యలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. మన ఆహారంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అధికంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఊబకాయం మాత్రమే కాదు. అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మీరు కూడా ఊబకాయంతో బాధపడుతూ బరువు తగ్గాలనుకుంటే, మీరు చేయవలసిన మొదటి పని. మీ ఆహారం, పనులు విషయంలో జాగ్రత్తపడడం.

బరువు తగ్గడానికి ప్రతిరోజూ భారీ వ్యాయమాలు చేయాల్సిన అవసరం లేదు. జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని ఇంటి పనులు చేయడం ద్వారా బరువు సులువుగా తగ్గవచ్చు. రోజూ కాసేపు ఈ పనులు చేస్తే బరువు తగ్గడంతో పాటూ మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి మీ బరువు తగ్గించే ప్రయాణంలో సహాయపడే ఇంటి పనులు ఏమిటో తెలుసుకుందాం.

ఇంటిని ప్రతి...