భారతదేశం, నవంబర్ 28 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలియజేయవచ్చు. కొన్ని సంఖ్యల వారు చాలా ప్రత్యేకమైన వారు. నిజానికి ఒక్కో మనిషి వ్యక్తిత్వం తీరు ఒక్కో విధంగా ఉంటుంది.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా స్మార్ట్‌గా ఉంటారు. అయితే వారి భావాలను అంత సులువుగా ఇతరులతో ఎక్స్‌ప్రెస్ చేయరు. మరి స్మార్ట్‌గా ఉండే అమ్మాయిలు ఎవరు? ఈ సంఖ్యలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఏదైనా నెలలో 4, 13, 22 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నంబర్ 4 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులతో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు త్వరగా ఎల...