భారతదేశం, డిసెంబర్ 19 -- Numerology: న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ఒక మనిషి పుట్టిన తేదీ ప్రకారం చాలా రహస్యాలను తెలుసుకోవచ్చు. ఈరోజు కొన్ని తేదీల్లో పుట్టిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

ఈ తేదీల్లో పుట్టిన వారు త్వరగా సక్సెస్‌ను అందుకోరు. కొన్ని ఏళ్ల తర్వాత మాత్రమే సక్సెస్‌ను చూస్తారు. కానీ ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే, ఏకంగా కోటీశ్వరులు అయిపోతారు. పేరు, ప్రతిష్టలను తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వారి స్థాయి మారిపోతుంది. కార్లు, విదేశీ ప్రయాణాలు ఇలా ఎన్నో ఉంటాయి.

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి ర...