భారతదేశం, డిసెంబర్ 2 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉన్నాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పడానికి వీలవుతుంది. ఒక్కో సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక మనిషితో పోల్చుకుంటే మరొకరికి వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది.

అభిరుచులు కూడా ఒకరితో పోల్చుకుంటే మరొకరివి వేరుగా ఉంటాయి. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందినవారు ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వీరికి సామర్థ్యం కూడా ఎక్కువ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. రాడిక్స్ నెంబర్ ఒకటికి అధిపత...