భారతదేశం, నవంబర్ 1 -- పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు, వారి బలాలు, బలహీనతలు గురించి కూడా చాలా విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు అందరితో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. విరాట్ కోహ్లీ, సానియా మీర్జా, ఐశ్వర్యరాయ్, కమలహాసన్ లాంటి ప్రముఖులు నవంబర్ నెలలో పుట్టారు.

ఒక్కో నెలకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టిన వారు కాస్త భిన్నంగా ఉంటారు. వారి లక్షణాలు అందరితో కంపేర్ చేసి చూస్తే కొంచెం విభిన్నంగా ఉంటాయి. మరి నవంబర్ నెలలో మీరు పుట్టారా? మీ వ్యక్తిత్వ తీరు ఎలా ఉంటుంది, బలాలు బలహీనతలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ నెలలో పుట్టిన వారిపై గురు గ్రహం అనుగ్రహం ఉంటుంది. ఈ ...