Hyderabad, మార్చి 28 -- చికెన్ కూర వండాలంటే కనీసం అరకప్పు నూనె వాడతారు. అలాగే చికెన్ ముక్కలు ఉడికేందుకు నీరు కూడా వేస్తారు. ఇగురు రావాలంటే నీరు అవసరమే. కానీ ఇక్కడ మేము నూనె అవసరం లేకుండా చికెన్ గ్రేవీ ఎలా వండాలో ఇచ్చాము. ఇలా ప్రయత్నించి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. నూనె, నీరు అవసరం లేకుండా చికెన్ కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

చికెన్ - అర కిలో

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

కారం - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

టమోటోలు - రెండు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

చికెన్ మసాలా పౌడర్ - ఒక స్పూను

కొబ్బరి ముక్కలు - గుప్పెడు

లవంగాలు - మూడు

యాలకులు - మూడు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

అనాసపువ్వు - రెండు

గసగసాలు - అర స్పూను

పుదీనా తరుగు - గుప్పెడు

పచ్చిమిర్చి - మూడు

1. చుక్క నీ...