Hyderabad, జనవరి 31 -- Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 31st January Episode)లో గుప్తను అరుంధతి ఎమోషనల్‌గా తిట్టడంతో నువ్వు మళ్లీ భూలోకం వెళ్లడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ, అది ఎందులకు అని మమ్ము అడగకుండా.. వెళ్లి మా ప్రభువుల వారిని ఇరుకున పెట్టుము అని చెప్తాడు గుప్త.

ఈ మాత్రం హింట్‌ ఇస్తే.. ఇక చూడండి ఈ యమపురిలో యమగోల మొదలుపెడతా.. మీ యముడే తలపట్టుకుని నన్ను కిందకు వెళ్లిపోమ్మనెలా చేస్తాను. యమ ఐ యామ్‌ కమింగ్‌ అంటూ వెళ్లిపోతుంది అరుంధతి.

రణ్‌వీర్‌, అంజలిని తీసుకెళ్లిన హాస్పిటల్‌కు మిస్సమ్మ వస్తుంది. రిసెప్షన్‌లో రణవీర్‌ పేరుతో ఎంక్వైరీ చేస్తుంది. ఎవరూ అడ్మిట్‌ కాలేదని చెప్తారు. డాక్టర్‌ దగ్గర అపాయింట్‌ తీసుకున్నారా..? అని అడుగుతుంది. చెక్‌ చేసి లేదని చెప్తుంది.

మరోవైపు నర్సు వచ్చి అ...