Hyderabad, ఫిబ్రవరి 6 -- Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 6th February Episode)లో కోల్కత్తా వెళ్తున్నానని చెప్పిన రణ్‌వీర్‌ని ఏదో పని మీద వచ్చాను అన్నారు. వచ్చిన పని అయిందా..? అని అమర్ అడుగుతాడు. అవుతుందన్న నమ్మకంతోనే వెళ్తున్నాను అని చెప్తాడు రణ్‌వీర్.
ఇంతలో మనోహరి వచ్చి నేను కూడా కోల్‌కతా వెళ్తున్నాను అని చెప్తుంది. నువ్వా నువ్వెందుకు అని అమర్ అడుగుతాడు. దీంతో నేను కూడా కొన్ని రోజులు కోల్‌కతాలో ఉన్నాను కదా..? ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లను కలిసి వస్తాను అని చెప్తుంది. మనోహరి మాటలకు మిస్సమ్మ షాక్ అవుతుంది. ఏంటి రాథోడ్ వీళ్లేదో పెద్ద ప్లాన్ వేయబోతున్నారని మనం భయపడుతుంటే.. ఇద్దరూ కట్ట కట్టుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అంటున్నారేంటి అంటుంది.
రాథోడ్ నవ్వుతూ మిస్సమ్మ శని సెండాఫ్ ఇచ్చి వెళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.