Hyderabad, ఫిబ్రవరి 3 -- Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 3rd February Episode)లో అరుంధతికి సాయం చేయాలని చూస్తున్న చిత్రవిచిత్రగుప్తుడిని శిక్షించమని ఆదేశిస్తాడు యముడు. పెద్ద మనసుతో నన్ను నా కుటుంబాన్ని కాపాడిన నా అన్నయ్య చిత్రవిచిత్ర గుప్తుడిని శిక్షించకండి.. ఫ్లీజ్‌ మా అన్నయ్యను వదిలేయండి అని అరుంధతి యముణ్ణి వేడుకుంటుంది.

అరుంధతి మాటలకు గుప్త ఎమోషనల్‌ అవుతాడు. ఇంతలో యముడు విచిత్రగుప్తుడిని వదిలేయండి అని భటులకు చెప్పగానే.. వదిలేస్తారు. మరోవైపు అమర్‌ హాల్లోకి వచ్చి మిస్సమ్మను పిలుస్తాడు. బయటి నుంచి మిస్సమ్మ వస్తుంది. ఎక్కడికి వెళ్లావు మిస్సమ్మ.. ఇంతసేపు ఫోన్‌ కూడా ట్రై చేశాను బిజీ వచ్చింది. ఏమైంది డల్లుగా ఉన్నావు.. హెల్త్ ఓకేనా..? మిస్సమ్మ ఏమైంది పలకవు.. అంటాడు.

వెనుక నుంచి శివరామ్ ఏమీ చెప్...