భారతదేశం, మార్చి 11 -- Axis Nifty500 Value 50 ETF: యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ యాక్సిస్ నిఫ్టీ500 వేల్యూ 50 ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. వృద్ధి చెందుతున్న భారత ఈక్విటీ మార్కెట్లలో వైవిధ్యమైన విధంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ కొత్త ఈటీఎఫ్ చౌకైన, పారదర్శకమైన, పన్నులపరంగా ప్రయోజనాలు చేకూర్చే పెట్టుబడి అవకాశంగా ఉంటుంది. ఈ ఫండ్ ముఖ్యాంశాలు..

* బెంచ్‌మార్క్: నిఫ్టీ500 వేల్యూ 50 TRI

* ఫండ్ మేనేజర్: Mr. కార్తీక్ కుమార్

* NFO తేదీలు: 2025 మార్చి 10 నుంచి మార్చి 12 వరకు

* NFO వ్యవధిలో కనీస దరఖాస్తు మొత్తం: రూ. 500, ఆ తర్వాత నుంచి రూ. 1 గుణిజాల్లో

* ఎగ్జిట్ లోడ్: నిల్

ఈ స్కీము ప్రధానంగా నిర్దేశిత సూచీలోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. అలాగే అసెట్ అలొకేషన్ ...