భారతదేశం, డిసెంబర్ 16 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి శుభ యోగాలను ఎదుర్కొంటే, ఒక్కోసారి అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జనవరి ఒకటిన ప్రదోష వ్రతం వచ్చింది. అలాగే ఆరోజు రోహిణి నక్షత్రం, రవి యోగం, శివవాసయోగం ఏర్పడతాయి. అలాగే న్యూ ఇయర్ మొదటి రోజు పూజకు ఆదిత్య యోగం, శుక్ర యోగం ఏర్పడడం విశేషం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మకర రాశిలో సంయోగం చెందడంతో ఈ రాజయోగాలు ఏర్పడతాయి. మకర రాశికి అధిపతి అయిన శని రాశిలో ఈ యోగాలు ఏర్పడడం జరుగుతుంది.

2026 సూర్యుని సంవత్సరం. శని, సూర్యుడు రెండూ కూడా శత్రు గ్రహాలు. అలాగే నాలుగు గ్రహాలు సంయోగం చెందినప్పుడు మకర రాశిలో చాతుర్గ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో ఆనందం, సక్సెస్ ఇలా...