భారతదేశం, డిసెంబర్ 13 -- New Year 2026 Remedies: మరికొన్ని రోజుల్లో 2026 రాబోతోంది. 2025 పూర్తి కాబోతోంది. కొత్త సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని, అంతా మంచి జరగాలని, ఈ ఏడాది కంటే కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. మీరు కూడా కొత్త సంవత్సరం బాగా ఉండాలని, కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించాలని అనుకుంటున్నారా? కుటుంబంలో ఆనందం, అభివృద్ధి, శాంతి కలగాలని భావిస్తున్నారా? అయితే కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే కొన్నిటిని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వలన సానుకూల ఫలితాలు వస్తాయి.

ప్రతి ఒక్కరూ ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండాలని, సానుకూల శక్తి వ్యాపించాలని అనుకుంటారు. అలాంటివారు ఈ పరిహారాలను పాటిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. 2026 అద్భుతంగా మారుతుంది.

లేవగానే ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత "కరాగ్రే వసతే లక్ష్మి...