Hyderabad, ఏప్రిల్ 9 -- Netflix Movies: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను తీసుకొస్తూనే ఉంటుంది. దీనికోసం చాలాసార్లు సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్తగా వస్తుంటాయి. అలానే, కొన్నిసార్లు సినిమాలు, సిరీస్‌లు తీసేస్తూ ఉంటారు.

ఈసారి ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేశారు. ఇంకా కొన్ని తీసేయబోతున్నారు. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 26 వరకు ఏ సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోతాయో ఒకసారి తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్ లో ఏప్రిల్ 8 వరకు 60కి పైగా సినిమాలు, సిరీస్‌లను తీసేశారు. ఇప్పుడు ఏప్రిల్ 9, 10 మధ్యలో ఇంకో 12కి పైగా సినిమాలు, సిరీస్‌లు వెళ్లిపోనున్నాయి. ఎల్ఏ ఒరిజినల్స్ (2020) ఏప్రిల్ 9న నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేస్తారు. దీంతోపాటు ఘోస్ట్‌బస్టర్స్ ఆఫ్టర్‌ల...