Hyderabad, ఫిబ్రవరి 10 -- Neevalle Song Lyrics: నీవల్లే నీవల్లే అంటూ సిద్ శ్రీరామ్ పాడిన ఓ పాట ఇప్పుడు యువతను తెగ ఆకట్టుకుంటోంది. త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీ నుంచి మూడు రోజుల కిందట ఈ పాట రిలీజైంది. అప్పుడే మిలియన్ మార్క్ దాటి దూసుకెళ్తోంది. రోజురోజుకూ నీవల్లే సాంగ్ క్రేజ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. చూసి మీరూ కాస్త గళం సవరించుకోండి.

నీవల్లే సాంగ్ త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీలోనిది. వశిష్ట, సాంచీ రాయ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ ఈ పాట పాడాడు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ మ్యూజిక్ అందించింది. రఘురాం లిరిక్స్ అందించాడు. వల్లి గాయత్రి, లక్ష్మి మేఘన, ప్రియా, బృందలాంటి వాళ్లు కోరస్ అందించారు.

ఈ త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీకి కథ అందించి డైరెక్ట్ చేస్తున్నాడు మోహన్ శ్రీవత్స. విజయపాల్ రెడ్డి...