Hyderabad, మార్చి 21 -- సాధారణంగా బాగా జలుబు చేసినప్పుడు, విపరీతమైన దగ్గు కారణంగా ఛాతిలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు డాక్టర్లు నెబ్యులైజర్ వాడమని సలహా ఇస్తారు. ముఖ్యంగా ఇది ఆస్తమా, COPD, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మందును ఆవిరి లేదా పొగ రూపంలో నేరుగా ఊపిరితిత్తుల్లొకి పంపిస్తారు. ఊపిరితిత్తులలో పేరుకున్న స్రావాలు, శ్లేష్మం వంటి వాటిని తొలగించడానికి నెబ్యులైజర్ సహాయపడుతుంది. అలాగే శ్వాసకోశ మార్గాలకు తేమను అందించి శ్వాసను సులభతరం చేస్తుంది.
పిల్లలకు శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలు, ఊపిరితీసుకోవడం ఇబ్బంది వంటివి కలిగినప్పుడు డాక్టర్లు నెబ్యులైజర్ వాడమని సలహా ఇస్తారు. సాధారణంగా ఈ ప్రిస్క్రిప్షన్‌ను డాక్టర్ స్టెతస్కోప్‌తో పిల్లల ఛాతీ శబ్దాన్ని విన్న తర్వాత మాత్రమే ఇస్తారు. కానీ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.