భారతదేశం, మార్చి 6 -- Nayanthara: సినిమా ప్ర‌మోష‌న్స్‌కు, ఓపెనింగ్ ఈవెంట్స్‌కు న‌య‌న‌తార దూరంగా ఉంటుంది. చాలా ఏళ్లుగా ఈ రూల్‌ను పాటిస్తోంది. చిరంజీవి, ర‌జ‌నీకాంత్ వంటి స్టార్ హీరోల‌తో క‌లిసి చేసిన సినిమాల ప్ర‌మోష‌న్స్‌కు కూడా న‌య‌న్ ఎప్పుడూ అటెండ్ కాలేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత మైథ‌లాజీ మూవీ కోసం సెంటిమెంట్‌ను ప‌క్క‌న‌పెట్టింది. సినిమా లాంఛింగ్ ఈవెంట్‌లో సంద‌డి చేసింది.

న‌య‌న‌తార క‌థానాయిక‌గా మూకుతి అమ్మన్ 2 పేరుతో సోషియో ఫాంట‌సీ డ్రామా మూవీ తెర‌కెక్కుతోంది. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సీక్వెల్ మూవీకి సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గురువారం మూకుతి అమ్మ‌న్ 2 లాంఛింగ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌లో న‌య‌న‌తార పాల్గొన్న‌ది. రెడ్ క‌ల‌ర్ సారీలో ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. చాలా ఏళ్ల...