Hyderabad, ఫిబ్రవరి 23 -- అకస్మాత్తుగా బరువులు ఎత్తకూడదు, ఎగరకూడదు, ఇలా చేస్తే బొడ్డు జరిగిపోతుంది పొత్తి కడుపులో నొప్పి వస్తుంది వంటి మాటలు ఇప్పటికి చాలా సార్లు వినే ఉంటారు. నిజంగా ఇలా జరుగుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? బొడ్డు పక్కకు జరగడం, జారిపోవడం వంటివి వాస్తవికంగా జరిగేవేనా అంటే అవుననే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్నే నాభి స్థానభ్రంశం(Navel Displacement), బొడ్డు జరగడం, నాభి జారిపోవడం(Navel Slip) అంటుంటారు. నాభి లేదా బొడ్డు జారడం అంటే ఏంటీ, దీని కారణాలు, లక్షణాలతో పాటు నివారణ చర్యలేంటో తెలుసుకుందాం.

నిజానికి నాభి లేదా బొడ్డు అనేది శరీర కేంద్ర బిందువు. అనేక సార్లు ఇది దాని స్థానం నుంచి జారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అయితే..

వంటి కారణాల వల్ల బొడ్డు జరగడం, కదలడం, జారడం వంటివి జరుగుతాయి. బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్య...