Hyderabad, ఆగస్టు 3 -- పుచ్చకాయ వేసవిలో ఎక్కువగా తినే పండు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది నీరు సమృద్ధిగా ఉండే హైడ్రేటింగ్ పండు. దాని పోషక లక్షణాల కారణంగా దీన్ని తినేందుకే కాదు, చర్మా సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించవచ్చు. పుచ్చకాయలో మీ చర్మ సంరక్షణ దినచర్యలో దీన్ని చేర్చుకోవచ్చు. ఇందులో ఒక్క ముక్క చాలు ముఖం కాంతివంతంగా మారుతుంది. ప్రతి ఏడాది ఆగస్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.. ఈ సందర్భంగా పుచ్చకాయను చర్మంపై ఏయే రకాలుగా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

ముఖాకి అందమైన మెరుపును ఇవ్వడానికి పుచ్చకాయ పండును ఉపయోగించవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక పండ్లు, కూరగాయలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పుచ్చకాయ ఒకటి. దీన్ని ఎలా ఉపయోగించడం ద్వారా పుచ్చకాయను వినియోగించాలో తెలుసుకోండి.

పు...