భారతదేశం, ఏప్రిల్ 1 -- NATA 2024: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష NATA 2024 పరీక్షకు గడువు Entrance Exam సమీపిస్తోంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో నాటా 2024 నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఐదేళ్ల కోర్సులో ప్రవేశాలను కల్పిస్తారు.

NATA 2024: 2024-25 విద్యా సంవత్సరంలో ఐదేళ్ల ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నారు. ఇప్పటికే NATA 2024 రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో ప్రారంభం అయ్యాయి. మొదటి సంవత్సరం బిఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు NATA 2024 ప్రవేశ పరీక్షలో అర్హత అవసరం.

నాటా 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 10 ప్లస్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన వారు కూడ...