Hyderabad, మార్చి 14 -- Producers Prashanthi Deepthi On Court Movie And Nani: ప్రియదర్శి, రోహన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై సమర్పించారు.

అలాగే, రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన కోర్ట్ మూవీకి ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. కోర్ట్ ప్రిమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-నాని...