Hyderabad, మార్చి 9 -- Nani About Hit 3 In Court Pre Release Event: నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఇప్పటికే విడుదలైన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక కోర్ట్ మూవీ మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిథులుగా పాల్గొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.