భారతదేశం, మార్చి 21 -- లేటెస్ట్ పెయిర్ నాగా చైతన్య-శోభిత ధూళిపాళ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ టాలీవుడ్ కపుల్.. తాజాగా వోగ్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. వోగ్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ ఆసక్తికర విషయాలు మీకోసం.

తప్పు చేయకపోయినా ఎవరు సారీ చెప్తారని అడిగిన ప్రశ్నకు.. తానే క్షమాపణ కోరుతానని శోభిత చెప్పారు. ఆ వెంటనే చైతూ మాట్లాడుతు.. ''ఆమె సారీ, థాంక్యూలు నమ్మదు'' అని తెలిపారు. వింతైన అలవాట్ల గురించి యాంకర్ అడిగితే.. అలాంటివి శోభితకు కచ్చితంగా ఉన్నాయని చైతన్య పేర్కొన్నారు. అయితే అవి చైతూకు నచ్చుతాయో లేదో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే అన్నట్లు శోభిత టీజ్ చేసింది.

ఎవరు మంచి వంట చేస్తారు? ఫేవరెట్ డిష్ ఏంటి? అనే ప్రశ్నకు.. ఇద్దరిలో ఎవరం వంట చేయమని చైతన్య చెప్పారు. శోభి...