Hyderabad, ఏప్రిల్ 7 -- Naga Chaitanya Fans: టాలీవుడ్ హీరో నాగ చైతన్య తన కుర్ర అభిమానులను కలిశాడు. రీసెంట్ గా రిలీజైన నీ తండేల్ సినిమా చూశామంటూ తన కారు దగ్గరికి వచ్చిన పిల్లలతో అతడు సరదాగా మాట్లాడాడు. ఏం చదువుతున్నారు? ఏ స్కూల్లో చదువుతున్నారంటూ ప్రశ్నించాడు. మరి స్కూల్ కు ఎందుకు పోలేదని కూడా వాళ్లను అడిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగ చైతన్య తన కారును సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో కొందరు పిల్లలు కారు ఆపారు. నీ తండేల్ సినిమా చూశామంటూ వాళ్లు అతనితో చెప్పారు. దీంతో నీ పేరేంటి అంటూ వాళ్లందరినీ అడిగాడు. ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారని ఆరా తీశాడు. అందులో ఒక పిల్లాడు తాను స్కూల్ కు వెళ్లడం లేదని, పోబుద్ధి కావడం లేదని, ఇప్పుడు షాప్ చూసుకుంటున్నానని సమాధానం ఇచ్చాడు.

పోబుద్ధి కావట్లేదా అని చైతూ కూడా అన్నాడు. ఆ...