Hyderabad, మార్చి 3 -- Mystery Thriller Movie: మిస్టరీ థ్రిల్లర్ మూవీస్.. అందులోనూ మలయాళం సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రమ్ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది.
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ వసూళ్లు సాధించడం మలయాళం సినిమాలకు అలవాటే. అలా ఈ ఏడాది వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రమ్. ప్రముఖ మలయాళ నటుడు ఆసిఫ్ అలీ నటించిన ఈ సినిమా ఇప్పుడు శుక్రవారం (మార్చి 7) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులోనూ ఈ సినిమా రానుండటం విశేషం.
గతేడాది ఎన్నో హిట్స్ అందించిన మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి బ్లాక్‌బస్టర్ ఇదే. ఈ ఏడాది జనవరి 9న థి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.