భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఇటీవలి కాలంలో భారతీయుల ఫోకస్​ స్టాక్​ మార్కెట్​పై పడింది. వివిధ మార్గాల్లో స్టాక్​ మార్కెట్స్​లో ఇన్వెస్ట్​ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. భవిష్యత్తులో డబ్బుకు లోటు ఉండకూడదని, చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్​మెంట్స్​ చేస్తున్నారు. కానీ, ఇంకా చాలా మంది ఇప్పటికీ మ్యూచువల్​ ఫండ్స్​​కి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఉదాహరణ తీసుకుని, ఆలస్యంగా మ్యూచువల్​ ఫండ్​ "సిప్​" మొదలుపెడితే కలిగే నష్టం గురించి మేము మీకు వివరిస్తాము.

మార్కెట్​లో ఎంత ఇన్వెస్ట్​ చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు. ఎంత కాలం ఇన్వెస్ట్​ చేస్తున్నాము అన్నదే ముఖ్యం! అందుకే, ఎంత తక్కువ వయస్సులో పెట్టుబడుల జర్నీని ప్రారంభిస్తే అంత మంచిది. రిటైర్మెంట్​ నాటికి మంచి ఫండ్​ని బిల్డ్​ చేసుకోవచ్చు.

ఇప్పుడు ఒక ఉదాహరణ ...