Hyderabad, ఫిబ్రవరి 25 -- మటన్ మునక్కాడ మసాలా కర్రీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని మీరు ఒక్కసారిharitha తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు. ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు సాధారణ మటన్ కూరకు బదులు మటన్ మునక్కాడ కర్రీ వండి పెట్టండి. వారికి ఎంతో నచ్చుతుంది. దీన్ని వండడం కూడా చాలా సులువు. మునక్కాడలు జత చేయడం వల్ల కూర కూడా అధికంగా వస్తుంది. ఇక మటన్ మునక్కాడ మసాలా కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

నూనె - మూడు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

టమోటోలు - రెండు

మటన్ - అరకిలో

షాజీరా - అర స్పూను

దాల్చిన చెక్క - చిన్న మొక్క

యాలకులు - రెండు

లవంగాలు - రెండు

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

మునక్కాడలు - రెండు

కొబ్బరి పొడి - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒకటిన్న...