Hyderabad, జనవరి 3 -- నాన్ వెజ్ ప్రియులకు మటన్ కీమా పేరు చెబితేనే తినాలన్న కోరిక పుట్టేస్తుంది. దీన్ని వండడం కష్టమనే ఎంతోమంది ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి చాలా సింపుల్ పద్ధతిలో మటన్ కీమా రెసిపీని వండవచ్చు. ఇక్కడ మేము బిగినర్స్ కోసం మటన్ కీమా రెసిపీ ఇచ్చాము. ఇలా ప్రయత్నించండి, మీకు కచ్చితంగా నచ్చుతుంది.

మటన్ కీమా - అరకిలో

టమోటాలు - రెండు

పసుపు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - తగినన్ని

నూనె - మూడు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను

కారం - ఒకటిన్నర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

పచ్చిమిర్చి - మూడు

గరం మసాలా - ఒక స్పూను

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

1. మటన్ కీమా ఇగుర...