Hyderabad, ఫిబ్రవరి 17 -- పుట్టగొడుగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అప్పుడప్పుడు వీటితో వండిన వంటకాలు తినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఎక్కువగా పెళ్లిళ్లలో దీన్ని వడ్డిస్తూ ఉంటారు. ఇంట్లోనే సింపుల్‌గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పుట్టగొడుగులు - 200 గ్రాములు
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
ఉల్లిపాయలు - రెండు
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
క్యాప్సికం - ఒకటి
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
నీళ్లు - ఒక గ్లాసు
వండిన అన్నం - రెండు కప్పులు
బటర్ - మూడు స్పూన్లు
మిరియాల పొడి - ఒక స్పూను
1. మష్రూమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.