భారతదేశం, మార్చి 21 -- తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్ జ్యోతిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ మూవీ నైట్ రోడ్ ఓటీటీలోకి వ‌చ్చింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంట‌ల్ విధానంలో ఈ క‌న్న‌డ‌ మూవీని రిలీజ్ చేశారు. నైట్ రోడ్ సినిమాలో జ్యోతిరాయ్‌తోపాటు ధ‌ర్మ‌, గిరిజా లోకేష్, రేణు శిఖారీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గ‌త ఏడాది థియేట‌ర్ల లో నైట్ రోడ్ మూవీ రిలీజైంది. దాదాపు ఏడు నెల‌ల త‌ర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో నైట్ రోడ్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ మూవీగా ఆడియెన్స్‌ను మెప్పించింది. మంచి ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టింది. క‌ర్మ సిద్ధాంతానికి సూప‌ర్ నాచు...