భారతదేశం, డిసెంబర్ 9 -- Mukhachitram Movie Review: క‌ల‌ర్ ఫొటో సినిమాతో జాతీయ అవార్డును అందుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్‌ (Sandeep raj). అత‌డు క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించిన తాజా చిత్రం ముఖ‌చిత్రం. వికాస్ వ‌శిష్ట‌, ప్రియా వ‌డ్ల‌మాని(Priya Vadlamani), చైత‌న్య‌రావ్, అయేషాఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గంగాధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ కార‌ణంగా ముఖం మారిపోవ‌డం అనే కాన్సెప్ట్‌తో ప్ర‌చార చిత్రాల‌తో ఈ చిన్న సినిమా ఆస‌క్తిని రేకెత్తించింది. యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ (Viswak sen) ఇందులో అతిథి పాత్ర‌లో న‌టించ‌డంతో ఈ ఇంట్రెస్ట్ కాస్త రెట్టింపైంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన ముఖ‌చిత్రం డిసెంబ‌ర్ 9న (నేడు) విడుద‌లైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...

రాజ్‌కుమార్ (వికాస్ వ‌శిష్ట‌) ఫేమ‌స్ ప్లాస్టిక్ స‌ర్జ‌న్‌. తొలిచూపుల‌నే...